Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదవులు పొడిబారి పగులుతుంటే... శీతాకాలం చిట్కాలు

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (22:25 IST)
శీతాకాలంలో పాదాలు, పెదవుల సంరక్షణ కోసం ఏం చేయాలంటే.. బొప్పాయి గుజ్జును పగుళ్లున్న చోట బాగా రుద్ది మసాజ్ చేయాలి. కాసేపయ్యాక తిరిగి నీటిలో కాళ్లను ఉంచి మళ్లీ బాగా రుద్దాలి. ఇలా రోజుకు ఒక్కసారి, వారానికి మూడు సార్లు చేస్తే పగుళ్లకు చెక్ పెట్టవచ్చు. 
 
అలాగే గోరింటాకు పేస్ట్‌ను పగుళ్లున్న చోట పట్టించి ఆరాక కడిగేస్తే పగుళ్ల నుంచి పాదాలకు ఉపశమనం లభిస్తుంది. ఇంకా కాళ్లు మునిగేంత వేడినీటిలో కాసింత ఉప్పు, నిమ్మరసం వేయాలి. అందులో పాదాలను కాసేపు ఉంచి.. బ్రష్‌తో శుభ్రం చేసుకుంటే.. మీ పాదాలు శుభ్రం కావడంతో పాటు పగుళ్ల దరి చేరవు. 
 
ఇక కలబంద రసం లేదా వాటితో తయారైన జెల్లీలను శీతాకాలంలో పెదవులకు రాస్తే పగుళ్లు ఏర్పడవు. శీతాకాలంలో పెదవులు పొడిబారకుండా ఉండాలంటే నీళ్లు తీసుకుంటూ ఉండాలి. శీతాకాలంలో పోషకాహారం కోసం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments