గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం...

గోధుమపిండిలో ఆరోగ్య విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ కూడా వేసుకోవచ్చట. మరి ఎలా వేయాలో తెలుసుకుందాం. 2 స్పూన్స్ గోధుమపిండిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (12:20 IST)
గోధుమపిండిలో ఆరోగ్య విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ కూడా వేసుకోవచ్చట. మరి ఎలా వేయాలో తెలుసుకుందాం. 2 స్పూన్స్ గోధుమపిండిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
3 స్పూన్స్ గోధుమపిండిలో 2 స్పూన్స్ రోజువాటర్‌ను వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. పావుకప్పు గోధుమలను రాత్రివేళ నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని వడకట్టి దాని ద్వారా వచ్చే పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని ముఖానికి మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, అందంగా మారుతుంది. చర్మంపై గల నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...

తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ

Jagan-KTR: జగన్- కేటీఆర్‌కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?

ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్

నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments