Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో టమోటాలను తీసుకుంటే.. ఫలితం ఏమిటి?

చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే.. బచ్చలికూర, బీట్‌రూట్ వంటివి తీసుకోవాల్సిందే. ఈ కూరగాయలతో చేసిన సలాడ్ లేదా రసాలు తీసుకునేటప్పుడు వాటిపై కొంచెం జనుము గింజలు చల్లుకోవడం కూడా మంచిదట. జనుము, బ

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (12:53 IST)
చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే.. బచ్చలికూర, బీట్‌రూట్ వంటివి తీసుకోవాల్సిందే. ఈ కూరగాయలతో చేసిన సలాడ్ లేదా రసాలు తీసుకునేటప్పుడు వాటిపై కొంచెం జనుము గింజలు చల్లుకోవడం కూడా మంచిదట. జనుము, బాదం వంటి గింజల్లో ఉండే విటమిన్-ఈ చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. 
 
చలికాలంలో మనకు అందుబాటులో ఉండే బీట్‌రూట్, బచ్చలి, ఉసిరి వంటి కూరగాయల రసాలు తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది. టొమాటోలు కూడా చర్మానికి చాలా మంచివని, చర్మం తేమగా, ప్రకాశవంతంగా ఉండటానికి టొమాటో ఉపయోగపడుతుంది. మంచినీళ్లతో పాటు ఇతర ద్రవాలను తీసుకోవడం వల్ల కూడా చర్మం పొడిబారడాన్ని అరికట్టొచ్చన్నారు. 
 
చలికాలంలో ఆపిల్, ఆరెంజ్, జామకాయ కొబ్బరి నీళ్లు తీసుకుంటూ వుండాలి. వీటిలో విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో బయట తినే అవాటును దూరం చేసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments