Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెుటిమలతో బాధపడుతున్నారా? టమోటా గుజ్జును రాసుకుంటే?

మెుటిమలు తొలగిపోవడానికి కొన్ని బ్యూటీ చిట్కాలు. నిమ్మరసంలో బాదం నూనెను, కొద్దిగా ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. క

tomato
Webdunia
మంగళవారం, 17 జులై 2018 (12:36 IST)
మెుటిమలు తొలగిపోవడానికి కొన్ని బ్యూటీ చిట్కాలు. నిమ్మరసంలో బాదం నూనెను, కొద్దిగా ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కలబంద గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
టమోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ టమోటాను గుజ్జులా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఈ గుజ్జులోనే కొద్దిగా పెరుగును కలుపుకుని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన జిడ్డుగా ఉన్న ముఖం కాస్త నునుపుగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

తిరుమలలో గదుల బుకింగ్ ఇంత సులభమా? (Video)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

తర్వాతి కథనం
Show comments