Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం పాలిపోయిందా..? టమోటా జ్యూస్ ప్యాక్ వేసుకోండి

ముఖం పాలిపోయిందా? నిర్జీవంగా మారిందా.. అయితే ఇలా చేయండి.. రెండు చెంచాల పెరుగులో టమోటా రసం కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (11:47 IST)
ముఖం పాలిపోయిందా? నిర్జీవంగా మారిందా.. అయితే ఇలా చేయండి.. రెండు చెంచాల పెరుగులో టమోటా రసం కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చి, మెరిసేలా చేస్తే, టొమాటో ఉపశమనం అందించి, తాజాగా మారుస్తుంది. 
 
చర్మం నిగారింపును సంతరించుకోవాలా.. రెండు మూడు చెంచాల టొమాటో గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి, మర్దన చేయండి. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే చాలు. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
 
ఓ టమోటాను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని.. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరవాత కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. టొమాటోలో ఉండే కూలింగ్‌, యాస్ట్రింజెంట్‌ గుణాలు చర్మానికి సాంత్వన అందించి, అధిక జిడ్డును పీల్చుకుంటాయి. అలా మొటిమలు తగ్గుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

తర్వాతి కథనం
Show comments