Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా కావాలంటే... ఆ 5 ఫుడ్స్ తినాల్సిందే...

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (13:56 IST)
హెల్దీ స్కిన్ కోసం ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకోవాలనుందా.? ఎప్పుడూ పనులతో బిజీబిజీగా గడుపుతూ.. ఏదో చేతికందినది తింటూ చర్మ సంరరక్షణపై కేర్ తీసుకునేందుకు టైమ్ లేదంటూ సాకులు చెప్పేస్తుంటారు. అలాంటి వారు ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తీసుకుని చర్మాన్ని సహజసిద్ధంగా కాంతివంతంగా చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సాల్మన్ ఫిష్ : సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడి నుంచి కాపాడి.. స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి. 
 
పెరుగు : చర్మ సౌందర్యానికి పెరుగు సహజసిద్ధమైన ఔషధం. పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చుండ్రుతో తదితర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
 
టమోటా: టమోటాలను తీసుకోవడం ద్వారా మీ చర్మంపై ముడతలకు చెక్ పెట్టడంతో పాటు స్కిన్ ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మాన్ని, కేశాలను సంరక్షించడంతో టమోటాలు కీలక పాత్ర పోషిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. టమోటాలోని యాంటీ-యాక్సిడెంట్స్ చర్మ రక్షణకు ఎంతగానో తోడ్పడుతాయి. 
 
గ్రీన్ టీ: గ్రీన్‌ టీలో యాంటీయాక్సిడెంట్స్ మోతాదు అధికంగా ఉంటుంది. ఇది శరీర బరువును పెరగనీయకుండా చేయడంతో పాటు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. 
 
కివీస్ ఫ్రూట్: కివీస్ ఫ్రూట‌్‌లో సి విటమిన్ దాగివుండటంతో మీ చర్మ రక్షణకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి కాంతిని, నిగారింపు నిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments