Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిలో వున్నారా? గోరువెచ్చని నీటిలో రోజ్ వాటర్ కలిపి?

చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుం

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (09:53 IST)
చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎక్కువగా ఒత్తిడి గురైనట్లు అనిపిస్తే రాత్రి నిద్రించేందుకు ముందు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లను కలిపి స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. చర్మం కమిలినట్లు అనిపిస్తే గులాబీ నీళ్లలో కాటన్‌ను ముంచి ఆ ప్రాంతంలో ఉంచితే చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముఖానికి ఏదైనా మాస్క్ వేసుకుని దానిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సహజసిద్ధంగా మాస్క్‌ని తొలగించుకోవాలంటే గులాబీ నీటిని వాడవచ్చు. ఒక గ్లాసులో గులాబీ వాటర్‌ను తీసుకుని అందులో కాటన్ ముంచి ముఖంపై ఉన్న మాస్క్‌ను నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డీ హైడ్రేట్ కాకుండా ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments