Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చర్మానికి మేలు చేసే బాదం నూనె.. పెసరపిండితో ప్యాక్ వేసుకుంటే..?

బాదం నూనెను రోజూ వాడితే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. కొందరు వయస్సు కంటే పెద్దగా కనిపిస్తుంటారు. అలాంటి వారు బాదం నూనెను ఉపయోగిస్తే నవయవ్వనులుగా కనిపిస్తారు. ఇందులోని పోషకాలు వృద్ధాప్య ఛాయలను దూరం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (16:43 IST)
బాదం నూనెను రోజూ వాడితే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. కొందరు వయస్సు కంటే పెద్దగా కనిపిస్తుంటారు. అలాంటి వారు బాదం నూనెను ఉపయోగిస్తే నవయవ్వనులుగా కనిపిస్తారు. ఇందులోని పోషకాలు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు మాయమవుతాయి. అలాగే పావుకప్పు బాదం నూనెలో రెండు చెంచాల పెసరపిండి కలుపుకోవాలి. దీన్ని చర్మానికి పట్టించి ప్యాక్‌లా వేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా కనిపిస్తుంది. 
 
అలాగే బాదం నూనెను ఎండ వల్ల కమిలిన చర్మానికి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నలుపుదనం తగ్గుతుంది. జిడ్డుగా ఉండే ఈ నూనెను పొడిబారి గరుకుగా ఉండే చర్మానికి, కాలి పగుళ్లకు రాస్తే మంచి మార్పు కనిపిస్తుంది. ఇంకా చర్మానికి స్నానానికి ముందు రాసుకుంటే.. ఇందులోని పోషకాల ద్వారా తేమ లభిస్తుంది. కంటికి కిందటి నల్లటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. కొద్దిగా బాదంనూనెను రాసుకుని మృదువుగా మర్దన చేసుకుంటే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

తర్వాతి కథనం
Show comments