Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంకుమపువ్వుతో కూడిన మిల్క్ క్రీమును పెదవులకు రాస్తే?

కుంకుపువ్వుతో కూడిన మిల్క్ క్రీమును వాడటం ద్వారా గులాబీ రేకుల్లాంటి పెదవులను సొంతం చేసుకోవచ్చు. ఇది నల్లటి పెదవులకు గులాబీ రంగును తెస్తాయి. రోజులో చాలా సార్లు దీన్ని ఉపయోగించాలి. నిద్రించే ముందుకు మిల

Webdunia
గురువారం, 7 జులై 2016 (12:49 IST)
కుంకుపువ్వుతో కూడిన మిల్క్ క్రీమును వాడటం ద్వారా గులాబీ రేకుల్లాంటి పెదవులను సొంతం చేసుకోవచ్చు. ఇది నల్లటి పెదవులకు గులాబీ రంగును తెస్తాయి. రోజులో చాలా సార్లు దీన్ని ఉపయోగించాలి. నిద్రించే ముందుకు మిల్క్ క్రీమును రాసుకోవడం ద్వారా పెదవులకు ప్రత్యేక అందం చేకూరుతుంది. అలాగే స్ట్రాబెర్రీ, రాస్బెర్రీల జ్యూస్‌ను పెదవులకు రాయడం ద్వారా పెదవులు రోజ్‌గా తయారవుతాయి. 
 
రాస్బెర్రీ, తేనె కలిపిన మిశ్రమాన్ని కలబంద రసానికి కలిపి పేస్టులా రాసుకుని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ పై పొడి బట్టతో తుడిచేయాలి. తర్వాత లిప్ బామ్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక తాజా మంచు గడ్డలను పెదాలకి రాయటం వలన అవి తేమని అందించటమే కాకుండా, పెదాలని హైడ్రెటేడ్‌గా ఉంచుతాయి. ఇంకా గులాబీ రంగుల్లాంటి పెదవులకు ఫ్రిజ్‌లోని ట్రేలో నీటిని నింపి ఆ ఐస్ గడ్డలనే వాడండి.. అంటున్నారు బ్యూటీషన్లు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments