Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెలో కాస్త వంట సోడాను కలిపి ముఖానికి రాసుకుంటే?

సందర్భం ఏదైనా మేకప్ వేసుకుని మెరవాలనుకుంటారు మహిళలు. కళ్లకు ఐలైనర్, పెదాలకు చక్కని రంగు వేసుకుంటారు. మరి అలంకరణ సులువుగా తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (12:04 IST)
సందర్భం ఏదైనా మేకప్ వేసుకుని మెరవాలనుకుంటారు మహిళలు. కళ్లకు ఐలైనర్, పెదాలకు చక్కని రంగు వేసుకుంటారు. మరి అలంకరణ సులువుగా తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
 
మేకప్ వేసుకున్న నిర్దేశిత సమయం తరువాత కచ్చితంగా దాన్ని శుభ్రం చేసుకోవాలి. అందుకోసం రసాయనాలే వాడనక్కర్లేదు. ఇంట్లో దొరిగే పాలు చాలు. పాలలో రెండు చుక్కల ఆలివ్ నూనెను కలుపుకుని ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
ఏ మేకప్‌నైనా సులువుగా తుడిచేయాలంటే తేనెలో కొద్దిగా వంటసోడాను చల్లి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం చర్మానికి తేమను, మృదుత్వాన్ని కోల్పోకుండా సహాయపడుతుంది. పూర్తయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి.
 
వాటర్‌ఫ్రూఫ్ మేకప్‌ని తొలగించడం చాలా కష్టమే. ఇలాంటప్పుడు కొబ్బరినూనెలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని దూదితో తుడుచుకుంటే ఆ మేకప్ తొలగిపోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments