Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ మొండి చుండ్రు... తల జిల... చాలా బాగోదు, ఏం చేయాలి?

చుండ్రు సమస్య గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ చుండ్రు కారణంగా పదిమందిలో కలిసి వున్నా... తల జిలపుడుతుండటంతో వారి ముందే చుండ్రు సమస్యతో బాధపడేవారు గోక్కుంటూ వుంటారు. ఇది చూసేందుకు చాలా బాగోపోయినా అలా తలలో చేతులు పెట్టి గోకుతూనే వుంటారు. దీన్ని వదిలించుక

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (20:19 IST)
చుండ్రు సమస్య గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ చుండ్రు కారణంగా పదిమందిలో కలిసి వున్నా... తల జిలపుడుతుండటంతో వారి ముందే చుండ్రు సమస్యతో బాధపడేవారు గోక్కుంటూ వుంటారు. ఇది చూసేందుకు చాలా బాగోపోయినా అలా తలలో చేతులు పెట్టి గోకుతూనే వుంటారు. దీన్ని వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలు. 
 
ఒక కప్పు నీటిలో అర చెంచా నిమ్మ రసం కలిపి తలకు పట్టించాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే మెలమెల్లగా చుండ్రు మటుమాయం అవుతుంది. రాత్రి పూట కొబ్బరినూనెలో నిమ్మ రసం కలిపి తలకు దట్టించి మాలిష్ చేయండి. తెల్లవారిన తర్వాత తల స్నానం చేయండి. దీంతో చుండ్రు తగ్గిపోతుంది.
 
యూకలిప్టస్ నూనె చుక్కలు కొన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు మాలిష్ చేయండి. ఆ తర్వాత తలస్నానం చేయండి. మెల్లగా చుండ్రు సమస్య వదిలిపోతుంది.
 
అలాగే పడుకునే దిండు కవర్లు, దుప్పట్లు తరచుగా ఉతికేస్తుండాలి. దువ్వెనలను కూడా క్లీన్ చేసుకోవాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments