Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంధాన్ని బాదం ఆయిల్‌తో కలిపి ముఖానికి పట్టిస్తే...

నల్లగా ఉన్నానని తెగ బాధపడిపోతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి. గంధాన్ని బాదం ఆయిల్‌తో కలిపి ముఖానికి పట్టించండి. ఈ ప్యాక్ ఎండిన వెంటనే కడిగేస్తే మీ చర్మం కోమలంగా తయారవుతుంది. అలాగే టమోటాను గుజ్జు చేసి అందులో 4-5 చుక్కలు నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చే

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (20:11 IST)
నల్లగా ఉన్నానని తెగ బాధపడిపోతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి. గంధాన్ని బాదం ఆయిల్‌తో కలిపి ముఖానికి పట్టించండి. ఈ ప్యాక్ ఎండిన వెంటనే కడిగేస్తే మీ చర్మం కోమలంగా తయారవుతుంది. అలాగే టమోటాను గుజ్జు చేసి అందులో 4-5 చుక్కలు నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే మీ చర్మం మృదువుగా ఉంటుంది. 
 
ముఖాన్ని కడిగాక కొంచెం పాలును చేతుల్లోకి తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా 2-3 వారాలు చేస్తే మీ చర్మం కాంతివంతం అవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. అలాగే కొంచెం కొబ్బరి బొండాంలోని నీటిని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే నలుపు రంగు మారుతుంది. 
 
జీలకర్ర, ముల్లంగిని వేర్వేరుగా నీటిలో ఉడికించి ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తొలగిపోతాయి. ఇంకా పుదీనా, నిమ్మరసాల్ని కూడా ముఖానికి రాసుకోవచ్చు. 
 
కోడిగుడ్డులోని తెల్లసొనను వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకోవడం ద్వారా మీ చర్మం తెలుపుగా కోమలత్వంగా ఉంటుంది. అనాస పండు రసం, పుచ్చకాయ మరియు బొప్పాయి పండ్ల రసాలను కూడా ముఖానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments