2 నిమిషాల్లో మేకప్ వేసుకోవడం ఎలా..?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (13:13 IST)
పార్టీకి వెళ్తున్నారా... మేకప్ వేసుకునేందుకు ఎక్కువ సమయం లేదా... అయితే అలాంటి సమయాల్లోను మేకప్ వేసుకునే వెసలుబాటు ఉంది. కేవలం రెండు నిమిషాల్లోపే మేకప్‌ వేసుకోవడం పూర్తి చేసి పార్టీకి దర్జాగా వెళ్లొచ్చు.
 
ఎలాగో తెలుసుకోవాలా.. ముఖంపై మచ్చలు లేదా గుంతలు లాంటివి కనపడకుండా ఫౌండేషన్ వేసుకున్న తర్వాత కాంపాక్ట్‌ను వేసుకుంటే చర్మం మెరుస్తుంది. కనురెప్పలపై బ్రష్‌ను ఉపయోగించి ఐ షాడో వేసుకోవాలి. నల్లని ఐ లైనర్‌ను కంటి కొసలకు ఇరువైపులా వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదంతా కేవలం అరవై సెకన్‌లలోపు మాటే.
 
మరో అరవై నిమిషాల్లోగా.. చేతి వేళ్ల సహాయంతో గులాబీ రంగు క్రీమ్‌ను బుగ్గలపై అద్దితే, బుగ్గలు కాంతి వంతంగా మెరుస్తాయి. అయితే దీనికి ముదురు రంగులు కాకుండా తేలిక పాటి రంగులను ఎంచుకుంటే మంచిది. 
 
మేకప్‌లో ముఖ్యాంశం పెదవులు.. ముందుగా లేత గులాబీ రంగు లిప్ లైనర్ ఉపయోగించాలి. తర్వాత మీకు ఇష్టమైన రంగు లిప్‌స్టిక్‌ను లిప్‌బ్రష్‌ను ఉపయోగించడం కంటే చేతి వేళ్లు ఉపయోగిస్తే మరీ మంచిది. అంతే రెండు నిమిషాల్లోనే మేకప్ ఓవర్.. ఇక నచ్చిన డ్రెస్‌తో పార్టీకి వెళ్లిపోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments