కళ్ల కింద నల్లటి వలయాలు పోయేందుకు ఫేస్ యోగా, ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (16:16 IST)
కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్ల కింద ఉబ్బినట్లు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇవి నిద్రలేమి, నీటి కొరత, ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన సమస్యల వల్ల కావచ్చు.


నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి తగినంత నిద్ర పొందడం మంచిది. దీనితో పాటు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ల వంటి పరికరాలను తక్కువగా ఉపయోగించమని నిపుణులు చెపుతారు. అయితే ఇలాంటి చిట్కాలు పాటించడమే కాకుండా కొన్ని ఫేస్ యోగా సహాయంతో కళ్ల కింద నల్లటి వలయాలను సులభంగా తొలగించుకోవచ్చు.

 
అది ఎలా చేయాలో చూద్దాం. మీ చూపుడు వేలుతో కంటి పైరెప్పపై వుంచి మధ్య వేలితో 5 నుంచి 10 సెకన్ల పాటు మెల్లగా కంటి కింద వున్న నల్లటి వలయాలపై నొక్కండి. కంటి కింద ఉన్న ప్రాంతాన్ని తేలికగా నొక్కడం ప్రారంభించండి.


కనుబొమ్మ పైభాగం వరకు వృత్తాకార కదలికలో ఈ ప్రాంతాన్ని మర్దించాలి. దీన్ని 10 నుండి 15 సార్లు రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణ నల్లటి వలయాలను తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments