Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమ‌లు ఇలా చేస్తే... చిటికెలో మాయం

మీ ముఖంపైన మొటిమ‌లు క‌నిపించ‌గానే... వాటిని గిల్లవ‌ద్దు... గిచ్చ‌వ‌ద్దు... చ‌క్క‌గా ఆ మొటిమ భాగంలో తేనె రాయండి. తేనె యాంటి సెప్టిక్‌గా ప‌నిచేసి, మొటిమ‌ను త్వ‌ర‌గా త‌గ్గించేస్తుంది. చ‌ర్మానికి నిగారింపు రావాల‌న్నా... తేనెను మించింది లేదు. ఏ ర‌కం చ‌ర్మ

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (20:48 IST)
మీ ముఖంపైన మొటిమ‌లు క‌నిపించ‌గానే... వాటిని గిల్లవ‌ద్దు... గిచ్చ‌వ‌ద్దు... చ‌క్క‌గా ఆ మొటిమ భాగంలో తేనె రాయండి. తేనె యాంటి సెప్టిక్‌గా ప‌నిచేసి, మొటిమ‌ను త్వ‌ర‌గా త‌గ్గించేస్తుంది. చ‌ర్మానికి నిగారింపు రావాల‌న్నా... తేనెను మించింది లేదు. ఏ ర‌కం చ‌ర్మానికైనా తేనె పనిచేస్తుంది. చ‌ర్మంపై బ్యాక్టీరియా చేర‌కుండా తేనె నిలువ‌రిస్తుంది.
 
క‌ల‌బంద చ‌ర్మంపై రాసుకుంటే, అది జిడ్డును అదుపుచేసి, మృత క‌ణాల‌ను తొల‌గించి, కొత్త క‌ణాల‌ను సృష్టిస్తుంది. క‌ల‌బంద గుజ్జును ముళ‌ఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌ల వ‌ల‌న వ‌చ్చిన మ‌చ్చ‌లు కూడా పోతాయి. క‌ల‌బంద గుజ్జులో కాస్త ప‌సుపు క‌లిపి రాసుకుంటే చాలా మంచిది. కాస‌పు ఆగిన త‌ర్వాత ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో క‌డిగేసుకోవాలి. కోడిగుడ్డు తెల్ల‌న సొన ముఖానికి మందంగా రాసుకుంటే, జిడ్డుపోయి... మొటిమ‌లు నివారిస్తుంది. ముఖం కూడా మృదువుగా మారుతుంది

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments