Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినూనెతో హెయిర్ మసాజ్ చేసుకుంటే..?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:15 IST)
వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లైతే జుట్టు మృదువుగా తయారవుతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్స్ ఆయిల్ నూనెవు తీసుకుని ఒక గిన్నెలో కలుపుకుని.. పది సెకన్ల పాటు ఈ ఆయిల్‌ని మైక్రోవేవ్‌లో వేడి చేయాలి. మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ మరియు లావెండర్ నూనెల్లోని రెండు చుక్కలు ఈ వేడి నూనెకి జోడించండి. చెక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
 
తర్వాత తయారు చేసుకున్న నూనెని కొంచెం చేతికి వెనుక భాగంలో రాసుకుని నూనె వేడి సరిపోయినట్లుగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. నూనె వేడి తగినట్లుంటే.. తలపై ఉండే చర్మంపై నూనెతో మర్దన చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. అంతేగాకుండా జుట్టు మృదువుగా, దృఢంగా ఉంటాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments