Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతి పేస్ట్‌లో కొద్దిగా పెరుగు కలిపి జుట్టుకు రాస్తే?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:20 IST)
పట్టుకుచ్చులాంటి కురుల కోసం చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. జుట్టుకు ఎగ్ వైట్‌లో ఉండే హీలింగ్ ప్రొపర్టీస్ ఎంతో మేలు చేస్తాయి. గుడ్డును జుట్టుకు పట్టించడం వలన జుట్టుకు మంచి మెరుపు వస్తుంది. అంతేకాదు మృదువుగా మారుతుంది. కాబట్టి, జుట్టుకు ఎగ్ వైట్ అప్లై చేయడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.
 
అలానే రెగ్యులర్ ట్రిమ్మింగ్ చేయాలి. ప్రతి 6 నుండి 8 వారాలకొకసారి జుట్టును ట్రిమ్ చేయడం వలన జుట్టు రూట్స్ నుండి చివరి వరకూ వేగంగా పెరుగుతుంది. తరచూ ట్రిమ్ చేయడం వలన జుట్టు చిట్లడాన్ని నివారించవచ్చు.
 
జుట్టు వేగంగా పెరగాలంటే కనీసం వారానికొకసారైనా హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. హెయిర్ రూట్స్‌కు రక్తప్రసరణ మెరుగ్గా ఉండి, జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. 
 
పావుకప్పు మెంతి పేస్ట్‌లో కొద్దిగా పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట అలానే ఉంచి.. ఆ తరువాత 5 నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారం రోజులు క్రమంగా చేయడం వలన జుట్టు రాలకుండా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments