Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు రాలిపోతుందా.. పెరుగు రాసుకుంటే..?

సాధారణంగా చాలామందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకు రకరకాల నూనెను, షాంపూలు, వాడుతుంటారు. ఇవి వాడిన ఎలాంటి ప్రభావం చూపించలేదని విసుగు చెందుతారు. ఏం చేయాలో తెలియక చింతనలో పడిపోతుంటారు. అందుకు వీటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి అవేంటో తెలుస

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:01 IST)
సాధారణంగా చాలామందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకు రకరకాల నూనెను, షాంపూలు, వాడుతుంటారు. ఇవి వాడిన ఎలాంటి ప్రభావం చూపించలేదని విసుగు చెందుతారు. ఏం చేయాలో తెలియక చింతనలో పడిపోతుంటారు. అందుకు వీటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి అవేంటో తెలుసుకుందాం.
 
ప్రతి ఆరు వారాలకు ఒకసారి జుట్టు కొద్దిగా కత్తిరించుకుంటే బాగా పెరుగుతుంది. కొందరికి జుట్టు చివర్లలో చిట్లినట్టుగా ఉంటుంది. వారు చిట్లినంత వరకు జుట్టు కత్తించుకోవాలి. కొన్ని రోజులకు జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే.. గుంటగలగరాకుని మెత్తగా నూరుకుని అందులో కొద్దిగా పెరుగు కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
వెంట్రుకలు రాలిపోవడానికి ప్రధానం కారణం మాంసకృతులు లోపమే. ఎందుకంటే రోజువారీ ఆహారంలో చేపలు, గుడ్లు, మాంసాహారం తీసుకోవడం వలన జుట్టు అంతగా రాలదు. అదే శాకాహారమైతే బఠాణి, వాల్‌నట్స్, సెనగలు, పప్పు ధాన్యాలు, సోయా వంటి పదార్థాలు తీసుకోవాలి. అప్పుడే మీ జుట్టుకు ఆరోగ్యంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments