తేనె, తెల్లసొనను జుట్టుకు పట్టిస్తే..?

బాదం నూనెను ఒక చిన్న గిన్నెలో తీసుకుని కొంచెం వేడి చేసి తలకు పట్టించాలి. అరగంట తరువాత సాధారణ షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, బలంగా తయారవుతుంది. ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెను తీసుకు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (12:14 IST)
బాదం నూనెను ఒక చిన్న గిన్నెలో తీసుకుని కొంచెం వేడి చేసి తలకు పట్టించాలి. అరగంట తరువాత సాధారణ షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, బలంగా తయారవుతుంది. ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెను తీసుకుని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. దీన్ని మిక్స్‌ చేసి తలకి అప్లై చేయాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుభ్రపరుచుకోవాలి. 
 
అలాగే అరకప్పు తేనెలో ఒక టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక కోడిగుడ్డు పచ్చసొనను చేర్చి జుట్టుకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తడిజుట్టును ఎప్పుడూ దువ్వకూడదు. పొడిగా ఉన్న జుట్టుతో పోల్చితే తడి జుట్టు మూడు రెట్లు బలహీనంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. వీలైనంత వరకు నీళ్లు ఎక్కువ తాగాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య వుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

తర్వాతి కథనం
Show comments