Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫౌండేషన్ వాడుతుంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (17:05 IST)
సీజన్ మారింది.. మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో వచ్చే మార్పులను తట్టుకుంటూ చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి.
 
* తడి, చలి తట్టుకునేలా లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. మాయిశ్చరైజర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్స్, నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడతే చర్మం పొలుసులుగా అవదు.
 
* కాలానుగుణంగా చర్మవైద్య నిపుణులను సంప్రదించి చర్మంలో వచ్చే మార్పులను దానికి తగ్గ ఫౌండేషన్‌ని సూచించమని కోరవచ్చు. 
 
* పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఫౌండేషన్ లోషన్లను ఎంచుకోవాలి. 
 
* ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం తెల్లగా, మెడ నలుపుగా కనిపించే అవకాశాలున్నాయి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments