Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలపొడి, మొక్కజొన్న పిండితో ఫేస్ ప్యాక్ ఇలా వేసుకోండి

పొడిబారిన చర్మానికి సూపర్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. బజార్లో అరటిపండు పొడి మొదలు బొప్పాయి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష పొడి లాంటివి దొరుకుతాయి. వీటిని తెచ్చుకుని నిర్దేశిత పాళ్లలో కలుపుకుని నిల్వ చేసుకోవాలి.

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (18:20 IST)
పొడిబారిన చర్మానికి సూపర్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. బజార్లో అరటిపండు పొడి మొదలు బొప్పాయి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష పొడి లాంటివి దొరుకుతాయి. వీటిని తెచ్చుకుని నిర్దేశిత పాళ్లలో కలుపుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పండ్లను అరటి పండు పొడి, పాల పొడి, మొక్క జొన్న పిండిని చేర్చి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
ఐదు చెంచాల చొప్పున అరటి పండు పొడి, పాలపొడి, మొక్కజొన్న పిండి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ముఖానికి వేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని పాలతో పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని తాజాగా మారుస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments