Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ పువ్వు, పాలతో.. ముఖం మృదువుగా..?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (10:42 IST)
అందంగా ఉండడానికి రకరకాల క్రీములు, ఫేస్‌వాస్‌లు వాడుతుంటారు. కానీ ఈ క్రీములు, ఫేస్‌వాష్‌లు కొందరికి సెట్‌కావు. అలాంటప్పుడు గులాబీ పువ్వులు వాడితే మంచి ఫలితం లభిస్తుంది. మరి ఈ పువ్వులతో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
  
 
గులాబీ ఆకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిలో కొద్దిగా లావెండర్ ఆయిల్ కలుపుకుని ఆవిరి పట్టాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం మురికి, జిడ్డు తొలగిపోయి మృదువుగా మారుతుంది. ముఖం పొడిబారకుండా ఉండాలంటే గులాబీ పువ్వులను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా తేనె, పాలు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే ముఖానికి కావలసిన తేమ అందుతుంది. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. వీటిని ఉపయోగించడం వలన ఎలాంటి సమస్యలుండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

తర్వాతి కథనం
Show comments