Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ముఖానికి గులాబీ రంగు వెలుగు రావాలంటే...?

Webdunia
సోమవారం, 30 జూన్ 2014 (13:39 IST)
చాలా మంది యువతులు తమ ముఖం తేజోవంతంగా వెలిగిపోయేందుకు అనేక రకాలైన ఫేస్ ప్యాక్‌లు, క్రీములు రాస్తుంటారు. వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా... తమ పర్సులను ఖాళీ చేసుకుంటుంటారు.
 
కానీ, సహజసిద్ధంగా ముఖానికి వెలుతురు రావాలంటే చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు. మీరు పడుకునే మంచానికి ఒకవైపున కొంచెం ఎత్తులో ఉండే బల్ల ఒకటి పెట్టుకోండి. ఆ బల్ల మీద కాళ్లు పెట్టండి. ఆ బల్లపై మీరు ఎంత సేపు బల్ల ఉంచగలిగితే అంత సేపు ఉంచండి. 
 
అంటే మీరు పనుకున్న ఎత్తు కంటే మీ పాదాలు ఎత్తులో ఉంచినందువల్ల తక్కువ ఎత్తులో ఉన్న శరీరం, మెడ, ముఖ భాగాలకు రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ భాగాల్లో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో రక్తం చేరడం వల్ల మీ ముఖం తేజేవంతంగా వెలిగిపోతోంది. అయితే, ఈ తరహా వెలుగు ఒక్కపూట లేదా ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments