Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్కీ హెయిర్ కోసం హెన్నా ఎగ్ ప్యాక్ ట్రై చేయండి!

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (17:38 IST)
సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ కోసం హెన్నా ఎగ్ ప్యాక్ ట్రై చేయండి. మృదువైన కేశాలతో పాటు హెన్నా జుట్టుకు నేచురల్ కలర్‌ను అందిస్తుంది. ఎగ్ ప్లస్ హెన్నాను మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట ఉంచి తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రంగు, జుట్టు నాణ్యత పెరుగుతుంది. స్మూత్‌గా మారుతుంది.
 
కోడిగుడ్డుతోనూ జట్టును మృదువుగా మార్చుకోవచ్చు. జుట్టు పొడవును బట్టి ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకొని గిన్నెలో వేసి బాగా గిలకొట్టి, జుట్టు మొత్తానికి పట్టించాలి. పట్టించిన అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
గుడ్డు రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు ఎల్లప్పుడూ స్మూత్‌గా సిల్కీగా.. చూడటానికి అందంగా ఉంటాయి. గుడ్డు వాసన జుట్టులో ఉండకూదనుకుంటే, జుట్టుకు నాణ్యమైన షాంపును ఉపయోగించాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments