Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుండ్రుకు చెక్ పెట్టే సూపర్ టిప్స్.. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని..?

చుండ్రుకు చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ పాటించండి. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి గోరు వెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. ఈ నూనె మాడుకు అంటేట్లు జాగ్రత్త పడాలి. మసాజ్ చేసుకున

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (10:17 IST)
చుండ్రుకు చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ పాటించండి. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి గోరు వెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. ఈ నూనె మాడుకు అంటేట్లు జాగ్రత్త పడాలి. మసాజ్ చేసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది. 
 
అంతేగాకుండా రాతప్రూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్‌ మసాజ్‌ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే చుండ్రును సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే వారానికి ఓసారి ఆయిల్‌తో హెడ్ మసాజ్ చేసుకుంటే.. చుండ్రును దూరం చేసుకోవచ్చు. హెడ్ మసాజ్ ద్వారా మెదడుకు, కళ్ళకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments