Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్చిన చెక్కతో మొటిమలు మటాష్.. ఎలా?

దాల్చిన చెక్కతో మొటిమలు దూరమవుతాయి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచా పాలు కలిపి.. దానికి చెంచా దాల్చిన చెక్కపొడి చేర

Webdunia
గురువారం, 11 మే 2017 (11:56 IST)
దాల్చిన చెక్కతో మొటిమలు దూరమవుతాయి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచా పాలు కలిపి.. దానికి చెంచా దాల్చిన చెక్కపొడి చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. 
 
అలాగే అరటిపండు తొక్కని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమానికి తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి కడిగేసుకుంటే మొటిమల సమస్య అదుపులోకి వస్తుంది. అరటిపండు తొక్కలో ల్యూటిన్‌ అనే ఎంజైము ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు సాయపడుతుంది
 
ఇంకా మొటిమలకు చెక్ పెట్టాలంటే.. తరచూ చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి గుజ్జులో కాసిన్ని పాలు, కాస్త సెనగపిండి కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు ఏర్పడే అవకాశాలు తగ్గిపోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments