నల్లటి మచ్చలు ముఖంపైన.. ముక్కుపైన.... ఈ చిట్కాలు పాటించండి...

చాలామందికి ముఖంపై మంగు లేదా నల్లటి మచ్చలు వస్తాయి. ఈ మచ్చలతో తెల్లగా ఉండే వారు ముఖం అందవిహీనంగా మారుతుంది. వీటిని తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగాళా దుంపను ముక్కలుగా కోసి మచ్చలు ఉన్న చోట బాగా మర్దన చేసి ఆ తర్వాత కాటన్‌తో క్లీన్ చ

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (19:46 IST)
చాలామందికి ముఖంపై మంగు లేదా నల్లటి మచ్చలు వస్తాయి. ఈ మచ్చలతో తెల్లగా ఉండే వారు ముఖం అందవిహీనంగా మారుతుంది. వీటిని తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగాళా దుంపను ముక్కలుగా కోసి మచ్చలు ఉన్న చోట బాగా మర్దన చేసి ఆ తర్వాత కాటన్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అలాగే తేనెను కూడా కాసింత తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసుకుని, మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెను సన్నని సెగపై లైట్‌గా వేడి చేసి దానిని బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేయాలి. 
 
అలాగే ఒకటిన్నర దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి ఐదు లేదా పది నిమిషాల తర్వాత కడిగేస్తే అవి తొలగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టించడం, టమోటా గుజ్జును ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం, పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం, ఎగ్ ప్యాక్, అలోవెరా ప్యాక్, సున్నిపిండి ప్యాక్, పెరుగు గుజ్జుతో బ్లాక్ హెడ్స్‌పై ప్యాక్ వేసుకుంటే అవి సులువుగా తొలగిపోయి.. ముఖ సౌందర్యం పెంపొందుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులాపై దాడి: ట్రంప్ చేసింది చాలా బాగోలేదు, ప్రపంచ దేశాలు అసంతృప్తి

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments