ఇంటి నుంచే ముఖంపై నల్లటి వలయాలను పోగొట్టుకోవచ్చు..ఎలా..?

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (21:03 IST)
కనులు, ముక్కు తీరు ఎంత చక్కగా ఉన్నా చర్మం అందంగా ఉంటేనే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని తేమ తగ్గిపోతూ ఉంటుంది. క్రమేపీ చర్మం మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా తయారవుతుంది. ముఫ్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయస్సు వారికి కళ్ల కింద నల్లని వలయాలు, ముడతలు వంటివి ఏర్పడి దిగులు పెడుతుంటాయి. వీరి చర్మం కూడా బాగా పొడిగి ఉంటుంది. దీనివల్ల వయస్సు మరింత పైబడినట్లు కనిపిస్తుందంటున్నారు చర్మ నిపుణులు.
 
కళ్ళ కింద వలయాలు సాధారణంగా వంశపారపర్యంగా వస్తుందట. వీటిని లేజర్ చికిత్స ద్వారా పాక్షికంగా తగ్గించుకోవచ్చట. అలాగే ఈ చికిత్స తీసుకునే సమయంలో ముఖానికి ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి. రాత్రి పూట పడుకునే ముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్‌ని కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

తర్వాతి కథనం
Show comments