Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదవుల అందం కోసం లిప్ బామ్స్ వాడుతున్నారా? కాస్త ఆగండి

పెదవుల అందం కోసం లిప్ బామ్‌లు వాడుతున్నారా..? అయితే జాగ్రత్తలు పాటించండి అంటున్నారు బ్యూటీషన్లు. సూపర్ మార్కెట్లలో లభించే లిప్ బామ్స్ ఏవి పడితే అవి వాడేయకుండా.. వాటి మ్యానుఫాక్చర్ డేట్ చూసి కొనడం నేర్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (12:16 IST)
పెదవుల అందం కోసం లిప్ బామ్‌లు వాడుతున్నారా..? అయితే జాగ్రత్తలు పాటించండి అంటున్నారు బ్యూటీషన్లు. సూపర్ మార్కెట్లలో లభించే లిప్ బామ్స్ ఏవి పడితే అవి వాడేయకుండా.. వాటి మ్యానుఫాక్చర్ డేట్ చూసి కొనడం నేర్చుకోవాలి. ఇక పెదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోకుండా లిప్‌బామ్‌ రాయడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాచేస్తే పగిలిన చర్మంతో.. పెదాలు చూడ్డానికి ఏ మాత్రం బాగుండవు.
 
మార్కెట్లో మృతకణాలు తొలగించే ఎక్స్‌ఫోలియేటర్లూ, పెదాలని మెరిపించే మాయిశ్చరైజర్లు కలిసిన లిప్‌బామ్‌లను వాడటం మంచిదని బ్యూటీ నిపుణులు అంటున్నారు. లిప్‌బామ్‌ అంటే కేవలం పెట్రోలియం జెల్లీతో చేయాలనే నిబంధనేమీ లేదు. పూర్తిగా కొబ్బరికొవ్వుతో చేసినవీ ఉన్నాయి. అవి రోజంతా పెదవులని తాజాగా ఉంచుతాయి. 
 
అలాగే ఆముదం, బీస్‌ వ్యాక్స్‌ సుగుణాలతో తయారైన లిప్‌బామ్‌లు ఒక్కసారి రాసుకుంటే చాలు రోజంతా పెదవుల్ని మెరిపిస్తాయి. అలాగే కోకోవాతో చేసిన లిప్ బామ్‌లను వాడటం ద్వారా పెదవులు సున్నితంగా తయారవుతాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments