ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్.. నల్లటి వలయాలు..?

శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (14:13 IST)
శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
 
ఓట్స్ పొడిలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. మరికొందరికి కంటి కింద నల్లనల్లగా ఉంటుంది. ఆ నల్లటి వలయాలు తొలగిపోవాలంటే ఇలా చేయాలి..
 
తేనెలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ఆ నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments