కాఫీ పొడితో సౌందర్యం.. ఎలా?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (15:31 IST)
కాఫీ పొడిని వాడేసి పారేయకండి. ముఖానికి పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయండి. ఇది మృతచర్మాన్ని తొలగిస్తుంది. చర్మ గ్రంథుల్ని బిగుతుగా మారుస్తుంది. చర్మాన్ని మృదువుగానూ చేస్తుంది. ఒకవేళ మీది పొడిబారిన చర్మం అయితే ఆ కాఫీ పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి రాసుకున్నా మంచిదే. 
 
అరటి పండు తొక్కను ముఖానికి రుద్దుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ చిన్న ప్రయత్నం చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మృదువుగా ఉంచుతుంది. ఒక్క అరటిపండే కాదు.. బంగాళాదుంపలూ, కమలాఫలం, నిమ్మ తొక్కలు లాంటివీ వాడుకోవచ్చు. 
 
వీటివల్ల చర్మం ఇంకా బిగుతుగా మారుతుంది. చర్మంలో రక్తప్రసరణ బాగా జరగాలన్నా తాజాగా కనిపించాలన్నా వారానికోసారి నీటిని మరిగించి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. దానివల్ల వ్యర్థాలు దూరమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాయు కాలుష్యం ప్రాణాలు హరిస్తోంది.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 జీఎస్టీనా? ఢిల్లీ హైకోర్టు ఫైర్

భార్య లీగల్ నోటీసు పంపిందనీ భర్త ఆత్మహత్య

Software Engineer: పేరుకే టెక్కీలు.. ఆ దంపతులు డార్క్ వెబ్‌ను ఉపయోగించి?

మేడారంలో పగిడిద్ద రాజు, గోవిందరాజుల విగ్రహ ప్రతిష్ఠాపన

ఏపీలో పల్లెవెలుగు బస్సుల్లోనూ ఏసీ, సీఎం చంద్రబాబు నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడియో లాంచ్ వేడుకలో రాజకీయ ప్రసంగాలు నో : మలేషియా పోలీస్ ఆంక్షలు

ఏమ్మా అనసూయ, ఈ ఇష్యూలోకి మీరెందుకు వచ్చారు?: నటుడు శివాజీ ప్రశ్న

ఎవరికీ భయపడను.. జగన్‌ను కూడా విమర్శించా... మాటలకు కట్టుబడివున్నా : హీరో శివాజీ

అమెరికా వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఒకప్పటి హాలీవుడ్ స్టార్, ఏమైంది?

నిధి అగర్వాల్‌ను అసభ్యంగా తాకిన పోకిరీలు

తర్వాతి కథనం
Show comments