Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే...

మార్కెట్‌ లభించే సౌందర్యసాధనాలు వాడుతున్నా కూడా.. అప్పుడప్పుడు పండ్లు.. కూరగాయలతో చేసుకునే చికిత్సలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి పండ్లు, కూరగాయల ఉపయోగాలు గురించి తెల్సుకుందాం....

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:24 IST)
మార్కెట్‌ లభించే సౌందర్యసాధనాలు వాడుతున్నా కూడా.. అప్పుడప్పుడు పండ్లు.. కూరగాయలతో చేసుకునే చికిత్సలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి పండ్లు, కూరగాయల ఉపయోగాలు గురించి తెల్సుకుందాం....
 
* నారింజ రసాన్ని ముఖానికి రాసుకుంటే... చర్మం మృదువుగా మారుతుంది.
* అరకప్పు పాలకు రెండు చెంచాల తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఇది చర్మానికి టోనర్‌లా పనిచేస్తుంది.
* క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే ముఖంలో ముడతలు కనిపించవు.
 
* రెండు చెంచాల నిమ్మ రసానికి చెంచా తేనె కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. ఇది ఏ కాలంలోనైనా చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
* బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. మొటిమలు మాయం కావడమే కాదు.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. 
* జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు గోధుమ పిండిలో నీరు కలిపి ముఖానికి ప్యాక్ వేస్తే ముఖం నిగనిగలాడుతుంది.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments