Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు-కొబ్బరినూనె ప్యాక్‌తో తెలుపు జుట్టుకు చెక్!

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (18:48 IST)
కరివేపాకు-కొబ్బరినూనెతో తయారు చేసే ప్యాక్ తెలుపు జుట్టుకు చెక్ పెడుతుంది. కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరసిపోకుండా ఉండేందుకు ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అలాగే హనీతో హెయిర్ మాస్క్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఒక చెంచా తేనె, ఆముదం, ఒక చెంచా రమ్, ఒక చెంచా గుడ్డు పచ్చసొన, విటమిన్ ఎ, విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
 
ఇకపోతే.. ఒక కప్పు పాలలో ఓట్స్ మిక్స్ చేసి, తర్వాత దీన్ని తలకు పట్టించి, 20 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇంకా ఆనియన్ మిక్సీలో వేసి మొత్తగా చేసి, జ్యూస్ పిండుకోవాలి. దానికి కొద్దిగా ఆలమ్‌ను మిక్స్ చేసి కేశాలకు పట్టించాలి. వారంలో రెండు సార్లు రాత్రుత్లో మాస్క్ ను వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments