Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ పౌడర్‌తో సౌందర్యం.. కొన్ని చిట్కాలు ఇవిగోండి!

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (13:22 IST)
ఇంట్లో బేబీ పౌడర్ ఉందా... అయితే దాన్ని సౌందర్య సంరక్షణకూ ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటారా.. ఇవిగోండి.. ఆ చిట్కాలు. 
 
* కనురెప్పలు అందంగా కనిపించేందుకు మస్కారా వేసుకుంటం. దాన్ని వాడే ముందు కనురెప్పలపై కొద్దిగా పౌడర్‌ను అద్దుకుని తర్వాత మస్కారా వేసుకోండి. ఇలా చేయడం వల్ల కనురెప్పలు నిండుగా కనిపిస్తాయి. 
 
* డియోడరంట్ పడటం లేదా.. బాహుమూలల్లో కొద్దిగా బేబీ పౌడర్‌ని రాసుకోండి. అది చెమటను సులువుగా పీల్చడమే కాదు. దానివల్ల వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. 
 
* కాళ్లూ, చేతులపై చర్మం పొడిబారి విపరీతంగా దురదపెడుతుంది. ఇలాంటి చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కమిలిన భాగాల్లో బేబీ పౌడర్‌ని రాసుకోండి. అది మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments