జుట్టు నిగనిగలాడాలంటే.. అలెవెరా ప్యాక్ వేసుకోండి.

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (15:24 IST)
జుట్టు నిగనిగలాడాలా? జుట్టు నెరసిపోవడానికి బ్రేక్ వేయాలా? అయితే ఈ ప్యాక్ ట్రై చేయండి. కలబంద గుజ్జును బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుజ్జులో ఓ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను కలిపి ఈ ప్యాక్‌ను మాడుకు పట్టించండి. 15 నిమిషాల పాటు తర్వాత శుభ్రం చేసుకుంటే కురులు నిగనిగలాడుతాయి. నాలుగు రోజులకు ఓసారి ఇలా ఆలివ్ ఆయిల్, అలెవెరా ప్యాక్‌ను వేసుకుంటే కురులకు ప్రత్యేకమైన అందం సంతరించుకుంటుంది. 
 
అంతేగాకుండా.. జుట్టు నెరవడం తగ్గడంతో పాటు జుట్టు నిగనిగలాడుతోంది. ఇంకా కురులు బ్రౌన్ రంగులో మెరవాలంటే ఇదే కలబంద గుజ్జుతో గోరింటాకు పొడి, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని పట్టించాలి. గుజ్జును మాడుకు కురులకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే.. జుట్టుకు మంచి రంగు వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments