Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలూ బరువు తగ్గాలా.. అయితే ఇలా చేయండి...

చాలామంది అమ్మాయిలు ఊబకాయంతో పాటు అధిక బరువుతో బాధపడుతుంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల బరువు అదుపులో లేకుండా పోతుంది. చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌ వంటి

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (10:59 IST)
చాలామంది అమ్మాయిలు ఊబకాయంతో పాటు అధిక బరువుతో బాధపడుతుంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల బరువు అదుపులో లేకుండా పోతుంది. చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటివారు ప్రతి రోజూ కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు పెరగకుండా నియింత్రించుకోవచ్చు. 
 
* ప్రతి రోజూ ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారమే తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగకుండా నియంత్రిస్తుంది. 
* శరీర బరువు తగ్గాలంటే ఆహారం వేళకు తీసుకోవడంతో పాటు తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి.
* ఉదయాన్నే నిద్ర లేవడం, చిన్న చిన్న మొక్కలు నాటడం వంటి పనులు చేసినా కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి.
* ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఎరోబిక్ వ్యాయామాలు చేయడం ఎంతో మంచిది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments