Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేకింగ్ సోడాతో ముచ్చటైన 3 బ్యూటీ టిప్స్!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (15:16 IST)
బేకింగ్ సోడా వంటకే కాదు.. అందానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బ్యూటీషియన్స్ అంటున్నారు. బేకింగ్ సోడా ద్వారా అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చునని వారు అంటున్నారు. జుట్టు పెరుగుదల, తెలుపైన దంతాలు, నెయిల్స్ బ్యూటీ కోసం సూపర్‌గా పనిచేస్తుంది.
 
బేకింగ్ సోడా ఓ క్లీనింగ్ ఏజెంట్. జిడ్డు సమస్యల నుండి జుట్టును కాపాడుకోవాలంటే అర స్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపి జుట్టును శుభ్రం చేస్తే క్లోరిన్ కాంతి మీద పోరాటం చేస్తుంది. లేకపోతే నీటిని జుట్టు మీద జల్లుకొని, త్వరగా పొడి షాంపూతో బ్రష్ చేయండి.  బేకింగ్ సోడా జుట్టు మీద నూనెలు, హెయిర్ స్ప్రేలు, కండిషనర్లు వంటి ఉత్పత్తులను శుభ్రపరుస్తుంది.
 
అలాగే దంతాలను మెరిసిపోయేలా చేసేందుకు బేకింగ్ సోడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాఫీ, వైన్ మరకలను దంతాల నుంచి దూరం చేసుకోవాలంటే బేకింగ్ పౌడర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. 
 
ఒక పేస్ట్ రూపొందించడానికి బాగా పండిన స్ట్రాబెర్రీ గుజ్జు మరియు బేకింగ్ సోడా‌తో కలపాలి. కొన్ని నిమిషాలు దంతాల పై బ్రష్ చేసి, ఆ తర్వాత ఆ అవశేషాలను తొలగించడానికి సాధారణ టూత్ పేస్టుతో బ్రష్ చేయాలి. 
 
గమనిక : ఈ చికిత్సను ఒక నెలలో రెండు లేదా మూడు సార్ల కంటే ఎక్కువగా ఉపయోగించకండి. ఎందుకంటే మాలిక్ ఆమ్లం ఎక్కువ అయితే పళ్ళ ఎనామిల్‌కు హాని కలుగుతుంది.
 
హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడాతో గోళ్ళకు స్క్రబ్ చేయొచ్చు. బ్రష్‌తో స్క్రబ్ చేయడం ద్వారా నిలకడగా పసుపు గోర్లు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ల దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments