Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శాటిన్ ఫినిష్" ఉత్పత్తుల్ని ఆయిల్ స్కిన్ వాళ్లు వాడొచ్చా..?

Webdunia
FILE
* నూనెతో కూడిన మాయిశ్చరైజర్లు, గాఢత కలిగిన ఆల్కాహాల్‌తో కూడిన ఉత్పత్తులు, శాటిన్‌ ఫినిష్‌తో ఉన్న, మరింత మృదుత్వం కోసం తయారైన ఉత్పత్తులు మొదలైనవి ఆయిల్ స్కిన్ వాళ్లు వాడకూడదు. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవటం. అందుకనే రోజూ రెండుసార్లు గోరువెచ్చని నీటితో, నాణ్యతగల సోపుతో స్నానం చేయాలి.

* ఆహార పదార్ధాల్లో తీపి, కొవ్వు, ఉప్పు మొదలైనవాటిని తగ్గించాలి. బి2 విటమిన్‌ ఉన్న ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆయిల్‌లేని క్రీములు, మాయిశ్చరైజర్లను వాడాలి. సౌందర్య ఉత్పత్తుల లేబుల్‌లో కమాడోజెనిక్‌, నాన్‌ ఎక్న్‌జెనిక్‌, యాంటీబాక్టీరియల్‌ అని ఉన్నవాటినే కొనాలి. టీట్రీ, గ్రేప్‌ ఫ్రూట్‌, చమోమిల్‌ మొదలైన సౌందర్య ఉత్పత్తులు ఆయిల్ స్కిన్ వారికి తగిన ఉత్పత్తులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments