Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహందీ వేసుకుంటున్నారా...!

Webdunia
FILE
మృదువైన చేతుల్ని ముద్దులొలికే విధంగా చేసుకోవచ్చు. ఎంతో కష్టపడి వేసుకున్న మెహందీ డిజైన్లు ఎక్కువకాలం ఉండాలంటే కింది సూచనలు పాటించండి.

గోరింటాకు పేస్ట్‌ డిజైన్‌ రూపంలో చేతులపై తీర్చిదిద్దాక వీలైనంత ఎక్కువ సమయం అలాగే ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. చక్కెర, నిమ్మరసాల మిశ్రమాన్ని మాటిమాటికీ అరచేతులపై ఆప్లయ్‌ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గోరింటాకు ఎండిపోకుండా ఉంటుంది. అలాగే వీలైనంత ఎక్కువ వెచ్చదనాన్ని అందజేయాలి.

ఇంట్లో ఉండేవారు పాన్‌పై కొంచెం ఇంగువ వేసి వేడిచేసి వచ్చే పొగపై చేతులను పెట్టి కాచుకోవాలి. మాటిమాటికీ గోరింటాకును చేతులతో కదిపే ప్రయత్నం చెయ్యకూడదు. గోరింటాకు పౌడర్‌ను ముందుగా నీళ్లల్లో నానబెట్టి అందులో ఒక అరచెమ్చా కాసు వేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి.

పిప్పర్‌మెంట్‌ను నూరి గోరింటాకు పేస్ట్‌కు కలిపితే అది బాగా ఎర్రగా పండుతుంది. మార్కెట్లో పిప్పర్‌మెంట్‌ నూనె లభిస్తుంది. ఒక సారి తయారు చేసుకున్న గోరింటాకు పేస్ట్‌ను మళ్ళీ ఇంకోసారి ఉపయోగించుకోవాలని అనుకునేవారు దీనిని ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments