Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం పొడిబారకుండా కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్

Webdunia
FILE
* శీతాకాలంలో ముఖం పొడిబారి పొలుసులుగా ఊడిపడుతూ, చిరాకు పెట్టిస్తోందా? మరేం ఫర్వాలేదు. పొడిబారిన చర్మాన్ని సున్నితంగా మార్చేందుకు మార్కెట్లో దొరికే క్రీముల జోలికి వెళ్లకుండా, ఎంచక్కా ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. మరి అదెలా చేయాలో చూద్దామా..?!

* కుంకుమపువ్వు-గంధం ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటంటే.. కుంకుమపువ్వు కాస్తంత, గంధంపొడి ఒక టీస్పూన్, పాలు రెండు టీస్పూన్లు. ఒక చిన్న బౌల్, కలిపేందుకు ఒక చెమ్చా.

* కుంకుమపువ్వు, గంధం పొడిని పాలలో కలిపి బాగా రంగరించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి, ఓ 20 నిమిషాలపాటు అలాగే ఉంచి, ఆ తరువాత పరిశుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు లేదా మూడుసార్లు చేసినట్లయితే ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

Show comments