Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదవులు పొడిబారి పోతున్నాయా...?!

Webdunia
ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. అయితే, ఇలా వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు మన చర్మం మీద ఎక్కువగా కన్పిస్తాయి. ముఖ్యంగా.. పెదవులు పొడిబారి పగిలిపోవడం, వాటినుంచి నెత్తురు రావడం లాంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. వీటికి ముగింపు పలకాలంటే కింది విషయాలను గుర్తుంచుకోవాలి.

పెదవులు తేమగా ఉండేందుకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలనేది ప్రాథమికంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది దాహమైతేనే నీరు తాగుతారు. అది మంచిది కాదు. నీటి సీసా పక్కనే ఉంచుకునే తరచూ నోరు తడుపుకోవడం ఈ కాలంలో తప్పనిసరిగా చేసుకోవాల్సిన అలవాటు.

అలాగే గంటకోసారి పెదవులకు లిప్‌బామ్‌ రాసుకుంటూ ఉండాలి. అందుకే ఇంట్లోనే కాకుండా అదనంగా ఓ లిప్‌బామ్‌ను హ్యాండుబ్యాగులో ఉంచుకోవాలి. దీనివల్ల పెదవులు తేమగా, తాజాగా కనిపిస్తాయి. అలాగే ఎండనుంచి పెదవుల్ని కాపాడుతుంది లిప్‌బామ్‌.

ఇక లిప్‌స్టిక్‌ వేసుకునేవారైతే.. అది వేసుకునేందుకు ముందు కొద్దిగా లిప్‌బామ్‌ తీసుకుని పెదవులకు రాసుకుని, ఆ తర్వాత లిప్‌స్టిక్‌ వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. లిప్‌స్టిక్‌ వేసుకునేవారు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దాన్ని తప్పనిసరిగా తొలగించాలి. ఆ తర్వాత పేరిన నెయ్యి పెదవులకు నెమ్మదిగా మర్దన చేసుకుని పడుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

Show comments