రఘురామ్ రాజన్: ‘‘రాహుల్ గాంధీ పప్పు కాదు, తెలివైనవారు’’

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (14:27 IST)
రాహుల్ గాంధీ ఒక తెలివైన వ్యక్తి, పప్పు కాదు అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రజల్లో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రశ్నించగా ఆయన పైవిధంగా బదులిచ్చారు. దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి పప్పు అనే ఇమేజ్ రావడం దురదృష్టకరం అని అన్నారు.
 
‘‘పప్పు అనే ముద్ర వేయడం దురదృష్టకరం. దశాబ్దాలుగా నేను ఆయనతో ఎన్నో విషయాలు చర్చించాను. ఆయన పప్పు ఏమాత్రం కాదు. అతనో తెలివైన, జిజ్ఞాస ఉన్న వ్యక్తి’’ అని ఇండియా టుడే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో గత నెలలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ యాత్ర సిద్ధాంతాలపై తనకు నమ్మకం ఉందని, అందుకే యాత్రలో భాగమయ్యానని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

Roshan: ఛాంపియన్ నుంచి మనసుని హత్తుకునే పాట సల్లంగుండాలే రిలీజ్

Harsha Chemudu: ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది : హర్ష చెముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments