Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు తప్పకుండా క్యాలీఫ్లవర్ తీసుకోవాల్సిందే!

Webdunia
శుక్రవారం, 7 నవంబరు 2014 (13:10 IST)
మహిళలు తప్పకుండా క్యాలీఫ్లవర్ తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. క్యాలీఫ్లవర్ స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B ఉండటంతో ఒబిసిటీని దూరం చేస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే ఆరోగ్యానికి కావలసిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా క్యాలిఫ్లవర్‌లో విటమిన్ C - కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులోని ఫ్యాట్ లేకపోవడంతో మహిళలు స్లిమ్‌గా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి.
 
ఇంకా ఎ విటమిన్ పుష్కలంగా ఉండే క్యారెట్ చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడే స్త్రీలు క్యారెట్‌ను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బీన్స్‌ను తీస్కోవడం ద్వారా గుండె పని తీరు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

Show comments