Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

సెల్వి
సోమవారం, 5 మే 2025 (10:18 IST)
Fermented Rice
వేసవికాలం మండిపోతున్న ఎండల కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు కలిసే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం అవసరం. దానికి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దానితో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుకునే ఆహారాన్ని ఎంచుకోవాలి.
 
వేసవిలో శరీరం చల్లబడాలంటే చద్దన్నం తప్పకుండా తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముందు రోజు వండిన అన్నంలో రాత్రి పూట నీళ్లు పోసి.. మరుసటి రోజు ఉదయం ఆ చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయలు కలిపి తీసుకోవాలి. ఈ చద్దన్నంలో విటమిన్లు, ఐరన్‌ వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ చద్దన్నం శరీరానికి శక్తినిస్తుంది. 
 
వేసవికాలంలో చద్దన్నం తీసుకోవడం ద్వారా పీచు, ప్రోబయోటిక్స్ అధికంగా లభిస్తాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణ రుగ్మతలను దూరం చేస్తుంది. చద్దన్నంలోని మంచి బ్యాక్టీరియా పేగులకు మేలు చేస్తుంది. 
 
అసిడిటీని దూరం చేస్తుంది. చద్దన్నంలో బి విటమిన్, మెగ్నీషియం, ఇనుముతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలను కలిగివుంటుంది. చద్దన్నం త్వరగా జీర్ణమవుతుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments