Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా కనిపించాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోండి..

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (17:18 IST)
చర్మాన్ని అందంగా వుంచుకోవాలంటే ఈ ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆ ఆహారం ఏంటో చూద్దాం.. రోజూ ఒక గుడ్డు తింటే చర్మానికి మంచిది. పండ్ల రసాలను ఎక్కువగా తాగితే, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.
 
నానబెట్టిన బాదం నుంచి తెల్లవారుజామున తీసుకుంటే చర్మం పొడిబారడాన్ని నిరోధిస్తుంది. వారానికి ఒకసారి కొబ్బరి నూనె నూనెతో శరీరం అంతటా మసాజ్ చేసి స్నానం చేయడం చర్మాన్ని మెరుగ్గా వుంచుతుంది. 
 
నిమ్మకాయ, పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటితో పాటు బొప్పాయి, జామకాయ, అరటిపండు, యాపిల్ వంటి పండ్లను తింటే చర్మం ఆరోగ్యానికి మంచిది. తరచుగా నీరు త్రాగుట వలన చర్మంలో ముడతలు ఏర్పడవు. విటమిన్ సి పుష్కలంగా వుండే నిమ్మరసం, ఉసిరికాయలను తీసుకుంటే చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు

రాజీనామా చేసిన జగన్ వీరవిధేయుడు కరికాల వలవన్

ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సూచన

కీలక అంశాలపై భారత్‌తో కలిసి పని చేస్తాం : కెనడా ప్రధాని ట్రూడో

నదిలో దూకిన ప్రేమజంట.. కాపాడి చెంప పగలగొట్టి ప్రియుడి చెంప పగలగొట్టిన జాలరి!!

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments