Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పులో ఉన్న మేలెంత.. 30 దాటిన మహిళలు తప్పక తినాలి

జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సెలీనియం, విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పుల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:09 IST)
జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సెలీనియం, విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి.

జీడిపప్పుల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటివల్ల చెడుకొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.
 
ఇంకా వూబకాయం, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందులోని మెగ్నీషియంవల్ల జీవక్రియ మెరుగవుతుంది. కండరాలూ, నరాల పనితీరు బాగుంటుంది. ఇందులోని కాపర్‌ ఎముక ఆరోగ్యానికీ మేలేనని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు 30 వయస్సుకు పైబడిన వారు జీడిపప్పుల్ని రోజూ రెండేసి తీసుకోవాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments