Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు యాపిల్ టీ కచ్చితంగా తాగాలి.. ఎందుకంటే?

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (14:30 IST)
Apple Tea
యాపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ విత్తనాలు తినకూడదు. యాపిల్‌ను అలాగే తినవచ్చు. సలాడ్‌లుగా తరిగి లేదా జ్యూస్‌గా తీసుకోవడం ఉత్తమం. ఆపిల్‌ను రోజుకొకటి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
అలాంటి ఆపిల్‌‌తో టీ తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే మహిళలు ఆపిల్ టీ తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఆపిల్ టీ తయారు చేయడం సులభం. ఎలా చేయాలంటే..  
 
కావలసిన పదార్థాలు 
యాపిల్ - 1
నీరు - 3 కప్పులు
నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్
టీ బ్యాగులు - 2
దాల్చిన చెక్క లేదా లవంగం పొడి... కాసింత 
 
తయారీ విధానం: 
ఒక పాత్రలో నీరు పోసి స్టవ్ వెలిగించి టీ బ్యాగులను నీళ్లలో వేసి మరిగించాలి. ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన యాపిల్ ముక్కలను జోడించాలి. ఇలా తక్కువ వేడి మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా దాల్చిన చెక్క లేదా లవంగాల పొడిని వేయాలి. తర్వాత టీ బ్యాగ్స్‌ని తీసేసి టీ కప్పులోకి మార్చి తేనె కలుపుకుని సేవించాలి.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments