Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెతో తినకూడని పదార్థాలు ఏమిటి? (వీడియో)

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (21:40 IST)
తేనె. ఈ తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే ఇదే తేనెను విరుద్ధ పదార్థాలతో కలిపి తింటే అనారోగ్యం చుట్టుకుంటుంది. తేనెతో ఏయే పదార్థాలు తీసుకోకూడదో తెలుసుకుందాము.
తేనె, నెయ్యి సమభాగాలుగా కలిపి ఎట్టి పరిస్థితుల్లో భుజించరాదు. తేనెను వాన నీటితో సమంగా కలిపి వాడితే అది అనారోగ్యాన్ని తెస్తుంది. తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా వున్న నీటితో తాగితే అది విషతుల్యమవుతుంది.
 
నిమ్మపండు రసాన్ని తేనె, నెయ్యిలతో కలిపిగానీ, మినపప్పు-బెల్లము-నెయ్యితో కానీ తీసుకోరాదు.
మాంసము తేనెగానీ, నువ్వులుగాని బెల్లముగాని, పాలుగాని, మినుములు కానీ ముల్లంగి కానీ మొలకెత్తిన ధాన్యాలు కానీ కలిపి వాడరాదు. వెల్లుల్లి, మునగ, తులసి మొదలైన పదార్థాలను తిని వెంటనే పాలు తాగరాదు. చేపలు తిన్న వెంటనే పాలు తాగకూడదు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments