Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పునీటితో ప్రయోజనాలెన్నో... బరువు కూడా తగ్గొచ్చు!

మనం రోజూ తినే పోషక పదార్థాలలో ఉప్పు కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఉప్పు సరిపడినంత తీసుకుంటే శరీరానికి మంచిదే కానీ దాని మోతాదు ఎక్కువైతే మాత్రం అనారోగ్యం బారినపడక తప్పదు.

Webdunia
సోమవారం, 11 జులై 2016 (10:09 IST)
మనం రోజూ తినే పోషక పదార్థాలలో ఉప్పు కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఉప్పు సరిపడినంత తీసుకుంటే శరీరానికి మంచిదే కానీ దాని మోతాదు ఎక్కువైతే మాత్రం అనారోగ్యం బారినపడక తప్పదు. అయితే, ఉప్పు కలిపిన నీటిని ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అవేంటో ఇపుడు చూద్ధాం.
 
ఉప్పునీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఉప్పు నీరు ఎంతగానో దోహదం చేస్తుంది. ఉప్పు నీటిని రోజూ తాగడం వలన నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఈ నీరు శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉండి సులభంగా నిద్ర వస్తుంది. 
 
ఉప్పునీటిలో ఉండే సల్ఫర్‌, క్రోమియం వంటి పదార్థాలు చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తాయి. అలాగే, చర్మాన్ని నీటిగా పరిశుభ్రంగా ఉంచుతుంది. బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా బరువు తగ్గాలంటే రోజూ ఉప్పునీటిని తాగడం వల్ల ఫలితం ఉంటుంది. అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలోనూ, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలను తొలగించడంలోనూ ఉప్పునీరు బాగా పనిచేస్తుంది. 
 
రోజు ఉప్పుతో దంతాలను శుభ్రం చేసినా.. లేక ఉప్పునీరు తాగడం దంత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలను ఉప్పునీరు తగ్గించి చక్కర వ్యాధిని నియంత్రిస్తుంది. జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారికి ఉప్పు నీరు ఔషధంలా పనిచేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments