Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యకణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర

పొన్నగంటి కూరతో కంటి చూపు పొందండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను, వీర్యకణాల్లోని లోపాలను సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (15:43 IST)
పొన్నగంటి కూరతో కంటి చూపు పొందండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను, వీర్యకణాల్లోని లోపాలను సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట. కంటికలకలకు, నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. వైరల్, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది. 
 
మధుమేహుల్లో పొన్నగంటి కూర కణజాలం దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతో పాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
మొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిదట. లేదా రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనాలో మరో వైరస్ గుర్తింపు - కోవిడ్-19తో పోలిస్తే తక్కువ సామర్థ్యం!

రైతుల నుండి టమోటాలను కొనుగోలు చేస్తుంది: అచ్చెన్నాయుడు

Special App: మహిళల భద్రత కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌

తక్కువ అంచనా వేయొద్దు... సీఎంకు మాజీ సీఎం హెచ్చరిక!!

బిర్యానీ డబ్బులు అడిగారనీ హోటల్‌ సిబ్బంది తలపగులగొట్టారు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం - ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన అభిమాని... పూనమ్ షాక్...

ఓ.టి.టి.కోసం డాకు మహారాజ్ చిత్రమైన ప్రమోషన్ !

శివ తాండవం ప్రేరణతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం థీమ్ సాంగ్‌

నాలోని కాన్ఫిడెన్స్ తో చెపుతున్నా కోర్ట్ సినిమాలో ఎవరు హీరో అని చెప్పడం కష్టం : నాని

పర్యావరణ నేపథ్యంలో ఆదిత్య ఓం బంధీ అయ్యాడు !

తర్వాతి కథనం
Show comments